Commotion at public opinion on elec charges hike

electricity charges hike, public opinion, opposition parties

commotion at public opinion on elec charges hike

elec-charges.png

Posted: 02/21/2013 04:02 PM IST
Commotion at public opinion on elec charges hike

విద్యుత్ ఛార్జీల పెంపు విషయంలో శాఖపట్నంలో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణా కార్యక్రమం గందరగోళం గా మారింది.  విద్యత్ ఛార్జీల పెంపు కి సంబంధించిన ప్రతిపాదన మీద ప్రజాభిప్రాయం తీసుకునేందుకు ఈపిడిసిఎల్ విశాఖలో నిర్వహించిన కార్యక్రమంలో పెద్ద ఎత్తున నిరసనల వలన అంతరాయం ఏర్పడింది.  ఈ కార్యక్రమంలో ఈపిడిసిఎల్ సిఎమ్ డీ, డైరక్టర్లు, ఈఅర్ సీ  ఛైర్మన్ రఘోత్తమరావు పాల్గొన్నారు. 

ఈపిడిసిఎల్ కి వ్యతిరేక నినాదాలతో ప్రతిపక్షాల నాయకులందరూ సభ జరుగుతున్న వేదిక ముందు బైఠాయించి గందరగోళ పరిస్థితిని నెలకొల్పారు.  దానితో పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళన చేస్తున్న వారందరినీ బయటకు లాగివేసి ఆ తర్వాత వాళ్ళని అరెస్ట్ చేసారు. 

ప్రజా నాయకులు నిరసన గళాలతో ఛార్జీలను పెంచవద్దంటూ వ్యతిరేకతను చూపించటంతో, ప్రజాభిప్రాయమేమిటన్నది అర్థమౌతూనేవుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Third show room of rolls royce in hyderabad
No currency in atms during strike period  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles