Strike turns vandalism in noida

strike at noida, delhi, trade unions

strike turns vandalism in noida.

delhi-noida.png

Posted: 02/20/2013 03:47 PM IST
Strike turns vandalism in noida

noida-on-vandalism

రాజధాని ఢిల్లీ-ఉత్తర ప్రదేశ్ సరిహద్దులో ఉన్న నోయిడాలో సార్వత్రిక సమ్మె సెగలు రేపింది.  ఆందోళన కారులు ప్రైవేటు వాహనాల మీద రాళ్ళు రువ్వటం, తగలబెట్టటం చేసి విధ్వంసాన్ని సృష్టించారు.  కర్మాగారాల మీద రాళ్ళతో దాడి చేసి తీవ్ర నష్టాన్ని కలిగించారు.  ఆఫీసులు, కర్మాగారాలు కొన్ని చోట్ల అగ్నికి, మరికొన్ని చోట్ల కార్మికుల ఆగ్రహానికి గురై అద్దాలు పగిలి, గేట్లు విరిగి ఉన్నాయి.  రవాణా వ్యవస్థ పూర్తిగా లేకపోవటంతో ప్రయాణీకులు చాలా ఇబ్బంది పడుతున్నారు.  

ఢిల్లీలోనూ ప్రయాణీకులు రైల్వే స్టేషన్లలో పడిగాపులు పడుతున్నారు.  రైల్వే సేవలు తప్ప మరేమీ లేకపోవటంతో, టాక్సీలు అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకుని ప్రజల దగ్గర భారీగా వసూలు చేస్తున్నాయి.  ఈరోజుతో అయ్యేది కాదు కదా రేపు కూడా ఇలాగే కొనసాగితే ఏం చెయ్యాలో పాలుపోక రైల్వే స్టేషన్లలో ఉన్నవాళ్ళు ఆందోళన చెందుతున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Prabhakaran balachandranpng
Gas subsidy can be got with proper residential proof  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles