Telangana jac and supports geared up for sadak bund

separate telangana state, telangana jac, trs, sabita indra reddy

telangana jac and supports geared up for sadak bund on 24th.

sadak-bund.png

Posted: 02/20/2013 01:07 PM IST
Telangana jac and supports geared up for sadak bund

sabita-indrareddy24న జరగబోయే సడక్ బంద్ కార్యక్రమానికి తెలంగాణా ఐకాస సర్వం సిద్ధం చేసుకుంటోంది.  కర్నూల్ రోడ్డులో చెయ్యబోయే సడక్ బంద్ లో పదివేలమందికి పైగానే పాల్గొంటారని ఐకస ఛైర్మన్ కోదండరామ్, ఉద్యోగ సంఘాల నాయకుడు శ్రీనివస్ గౌడ్ తెలియజేసారు.  ఏం చేస్తాం మరి, ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు విషయంలో కేంద్ర ప్రభుత్వం మళ్ళీ మళ్ళీ మాట తప్పుతోంది అంటారు ఉద్యమ నాయకులు. 

ఇదే సందర్భంగా ఉదయం తెరాస నేతలు ఈటెల రాజేందర్, హరీష్ రావు, జూపల్లి కృష్ణారావు తదితరులు హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి ని కలిసి వినతి పత్రాన్ని అందించారు.  అందులో, జాతీయ రహదారిలో విధుల్లో ఉన్న సీమాంధ్ర పోలీసులు ప్రాంతీయ నాయకులను, కార్యకర్తలను వేదిస్తున్నారని పేర్కొన్నారు.  అందుకు హోం మంత్రి, ఈ విషయంలో ఈ రోజు ముఖ్యమంత్రితో ఈ విషయంలో చర్చిస్తానని వారికి హామీ ఇచ్చారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gas subsidy can be got with proper residential proof
Milk adulteration in large scale caught by task force  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles