Cong leader mallu ravi discusses to peddireddy

Cong leader Mallu Ravi discusses to peddireddy

Cong leader Mallu Ravi discusses to peddireddy

Cong leader Mallu Ravi discusses to peddireddy.png

Posted: 02/10/2013 05:39 PM IST
Cong leader mallu ravi discusses to peddireddy

mallu-raviకాంగ్రెస్ పార్టీ నాయకుడు మల్లు రవి పేరు ఇటీవలి కాలంలో మీడియా ప్రముఖంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. దానికి కారణం.... ఎస్సీ వర్గం నుండి పీసీసీ రేసులో ఉండటమే. కానీ సినిమావాళ్ళు అప్పుడప్పుడు ‘డాక్టర్ కాబోయి, యాక్టర్ అయ్యానని చెప్పినట్లు, పీసీసీ అధ్యక్షుడి అవుతాడనుకున్న మల్లు రవి ఎన్నికల పరిశీలకుడు అయ్యారు. ఆ పదవి వస్తుందో లేదో కానీ ఈయన సహకార బ్యాంక్ ఎన్నికలలో పరిశీలకుడిగా మాత్రం వెళుతున్నారు. చిత్తూరులో సీఎంకి వ్యతిరేకంగా ఉన్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని తమ దారిలోకి తెచ్చుకునేందుకు గాను మల్లురవికి బాధ్యతలు అప్పగించినట్లున్నారు. అయితే మల్లు రవి జిల్లా నేతలందరితో మాట్లాడి డీసీసీబీ ఛైర్మన్ పదవి కాంగ్రెస్ గెలుచుకునేలా ప్రయత్నిస్తానన్నారు. చూద్దాం ఏమేరకు సఫలం అవుతాడో.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nityananda swami visit kumbhmela
Cnadrababu comments on bro anil  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles