Hero srihari joins ysrcp after meeting

Hero Srihari, YSRCP, ysr congress party, YS Jagan, Chanchalguda jail,

Hero Srihari joins YSRCP after meeting YS Jagan in Chanchalguda

Hero Srihari joins YSRCP after meeting.png

Posted: 02/08/2013 04:50 PM IST
Hero srihari joins ysrcp after meeting

srihariప్రముఖ సినీ నటుడు, రియల్ స్టార్ శ్రీహరి నేడు చంచల్ గూడ జైలులో ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డిని కలవడం చర్చనీయాంశమైంది. గతంలో ఈయన బీజేపీలో ఉండేవాడు. కానీ ఈ మధ్యనే బీజేపీకి రాజీనామా చేశారు. ఇప్పుడు జగన్ ని చర్లపల్లి జైలులో కలవడంతో శ్రీహరి త్వరలో వైయస్సార్ కాంగ్రెస్ లో చేరవచ్చని, నేడు జైల్లో జగన్ తో ఈ విషయం పైనే చర్చ జరిగిందని అనుకుంటున్నారు. దీనికి సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన కూడా రావచ్చని సమాచారం. ఇప్పటికే సినీ నటులు పలువురు వైయస్సార్ కాంగ్రెస్ చేరిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Afzal guru hanged in tihar jail
Rajapaksa begins india visit amid protests  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles