Kamal haasan to meet muslim leaders friday

kamal haasan to meet muslim leaders friday, kamal haasan and muslim leaders, kamal haasan to meet tn muslim, vishwaroopam

kamal haasan to meet muslim leaders friday. Actor-filmmaker Kamal Haasan is Friday likely to meet leaders of the 24 Muslim organisations who opposed the release of his mega-budget multilingual "Vishwaroopam" to work out a solution and decide on the fate of the film

kamal-haasan.gif

Posted: 02/01/2013 12:14 PM IST
Kamal haasan to meet muslim leaders friday

kamal haasan to meet muslim leaders friday

ప్రముఖ నటుడు కమల్ హాసన్ నటించిన  విశ్వరూపం సినిమా  వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. అయితే  మెగా బడ్జెట్  సినిమా  విశ్వరూపం  పై తమిళనాడు  ప్రభుత్వం  నిషేదం  విధించిన నేపథ్యంలో   పలువురు  ముస్లిం సంఘాల  ప్రతినిధులతో కమల్  హాసన్  నేడు  చెన్నైలో  చర్చలు  జరపనున్నారు.  శాంతి  భద్రతల  సమస్య  తలెత్తుతుందన్న  నిఘా  వర్గాల  సూచనల  మేరకే   సినిమా పై  నిషేదం  విధించినట్లు  నిన్న  తమిళనాడు  ముఖ్యమంత్రి జయలలిత  వెల్లడించారు.  సమస్య పరిష్కారం కోసం ముస్లిం  సంఘాలతో  కమల్  మాట్లాడితే  సహకరిస్తామని  తెలిపారు.  మరోవైపు  నేడు హిందీ  భాషలో దేశ వ్యాప్తంగా  విశ్వరూపం  సినిమా విడుదల  అవుతోంది.  ముంబయిలో  నిన్న పలువురు  ప్రముఖుల కోసం  ప్రీమియర్ షో ఏర్పాటు చేశారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Danam nagender serious on minister shanker rao arrested
Fireworks truck blast on chinese highway kills 26  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles