No hike in rtc fares ak khan

ak khan, no hike in rtc fares, rtc managing director a k khan, apstrc bus fares hike

no hike in rtc fares: ak khan

ak_khan.gif

Posted: 01/31/2013 06:35 PM IST
No hike in rtc fares ak khan

no hike in rtc fares: ak khan

ఆర్టీసీ ఎండీ ఏకే ఖాన్ కొత్త ప్రయోగాలతో   ముందుకు పోతున్నారు.  మొన్నటివరకు  ఆర్టీసీ ఛార్జీలు పెంచాలని  చూసిన ఎండీ ఏకే ఖాన్.  ఇప్పుడు ఆ ఆలోచనను  విరమించుకున్నారు.  అయితే  ఇప్పటికే  ఆర్టీసీ మీద  అదనపు భారం పడుతుందని ఆయన అంటున్నారు. కానీ ఆర్టీసీ ఛార్జీలు పెంచే యోచనలో ఇప్పుడు లేమని, అది ఆఖరి అవకాశమని ఆర్టీసీ ఎండీ ఏకే ఖాన్ తెలిపారు. ఆర్టీసీ పరిస్థితిపై చర్చించడానికి ముఖ్యమంత్రితో సమావేశం అయ్యారు. డీజిల్ ధర పెంపుతో ఆర్టీసీపై ఏడాదికి రూ. 715 కోట్ల అదనపు భారం పడిందని ఖాన్ తెలిపారు. ఇతర రాష్ట్రాల మాదిరిగా పన్నులు అమలు చేయాలని ముఖ్యమంత్రికి తెలిపినట్లు ఆయన పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cbi court angry over emaar accused lv subrahmanyam
Minnie mathew cs post 3 months extension  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles