T congress mps back step toresignation

telangana congress mps, resignation backstep, congress party, aicc spokes person, pc chako, congress manifesto, upa government

telangana congress mps, resignation backstep, congress party, aicc spokes person, pc chako, congress manifesto, upa government

T Congress MPs Back step toresignation.png

Posted: 01/30/2013 09:47 PM IST
T congress mps back step toresignation

congress-mps

ఈనెల 28వ తేదీ లోగా తెలంగాణపై ప్రకటన చేస్తామన్న కేంద్ర హోంమంత్రి మాట మార్చడం, మరి కొంత సమయం పడుతుందని గులాం నబీ అజాద్ ప్రకటనతో ఆగ్రహం వ్యక్తం చేసిన టీ. కాంగ్రెస్ ఎంపీలు రాజీనామాలు చేయడానికి సిద్ధమయి సోనియా గాంధీకి రాజీనామా లేఖలు రాసిన తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలకు ఢిల్లీ నుండి పిలుపు రావడంతో అక్కడికి వెళ్ళిన తరువాత తన నిర్ణయాన్ని మార్చుకొని, రాజీనామాలు చేయడం లేదని ప్రకటించారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి పిసి ఛాకో ప్రకటన తరువాత ఈ నిర్ణయం తీసుకున్నామని వారు అన్నారు. చాకో ప్రకటనను స్వాగతిస్తున్నామని, కాంగ్రెస్ పార్టీలో ఉండి తెలంగాణ తెచ్చుకోవడమా లేక కాంగ్రెస్‌తో తెగతెంపులు చేసుకుని తెలంగాణ కోసం ఉద్యమించడమా తేల్చుకోవాలన్నది మా ముందున్న లక్ష్యమని టీ. కాంగ్రెస్ ఎంపీలు తెలిపారు. ఆయన మాటలతో తెలంగాణ వస్తుందని స్పష్టమైందని హర్షం వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  There is no dearth of leadership in bjp
Sharmila padayatra restart  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles