Rajnath singh has ability to bring people together says advani

bjp president, lk advani, new delhi, nitin gadkari, rajnath singh, 2 years election,

Rajnath Singh has ability to bring people together, says Advani

Advani.gif

Posted: 01/23/2013 01:52 PM IST
Rajnath singh has ability to bring people together says advani

Rajnath Singh has ability to bring people together, says Advani

2013-2014లో ఎప్పుడైనా లోక్‌సభ ఎన్నికలు జరగొచ్చని బీజేపీ సీనియర్ నాయకులు అద్వానీ తెలిపారు. ఈ రెండేళ్లు పార్టీకి అత్యంత కీలకమైన సంవత్సరాలుగా ఆయన పేర్కొన్నారు. రాజ్ నాథ్ సింగ్  నూతన అధ్యక్షుడిగా  ఎన్నికైనా  అనంతరం  అద్వాని పార్టీ కార్యాలయంలో  మాట్లాడారు.  చాలాకాలంగా  భాజపా  నగరాలకు  చెందిన పార్టీ అనే  పేరుందని.. అయితే అది అవాస్తవమని ఆయన అన్నారు.  దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల కల్పనలో ఎన్డీఏ విజయం సాధించిందని అద్వానీ చెప్పారు. చాలాకాలం నుంచి బీజేపీ నగరాలకు చెందిన పార్టీ అన్న పేరుంది కాని అది అవాస్తవమని ఆయన కొట్టిపారేశారు. ఇప్పుడు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ గ్రామాల్లోకి వెళ్తే బీజేపీ ఏమిటన్నది తెలుస్తుందన్నారు. ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారమే వ్యవసాయంలో అత్యధిక వృద్ధి సాధించిన రాష్ట్రం మధ్యప్రదేశ్ ఉందని అద్వానీ పేర్కొన్నారు. దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో పార్టీ అత్యంత ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉందని తెలిపారు. అలాంటి రాష్ట్రంలో  రాజ్ నాథ్  పునర్ వైభవం  తీసుకురాగలరన్న నమ్మకం  తనకుందని  ఆయన అన్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Congress leader keshava rao
I never said anything about hitting anyone claims mamata banerjee  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles