Ghulam nabi azad fire on seemandhra leaders

Ghulam Nabi Azad fire on Seemandhra leaders

Ghulam Nabi Azad fire on Seemandhra leaders

Ghulam Nabi Azad fire on Seemandhra leaders.png

Posted: 01/22/2013 02:54 PM IST
Ghulam nabi azad fire on seemandhra leaders

Azadరాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరడానికి గంపెడాశలతో ఢిల్లీ వెళ్లి నిన్నటి నుండి పార్టీ పెద్దలను కలుస్తున్న సీమాంధ్ర నాయకులు నేడు కేంద్రమంత్రి గులాంనబీ ఆజాద్ ని కలిశారు.  ఈయనను కలిసి రాష్ట్రం సమైక్యంగా ఉంచాలని కోరారు. కానీ ఆయన నుండి అనుకోని షాక్ తగిలిందని వార్తలు వస్తున్నాయి. ఆజాద్ వీరికి క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. తెలంగాణ ఇవ్వవద్దని వెళ్లిన నేతలకు దాని గురించి కాకుండా పార్టీ గురించి , ఎన్నికల గురించి అజాద్ ప్రస్తావించి, ఎన్నికలకు సిద్దం కాకుండా అనవసర రాద్దాంతాలు చేస్తున్నారని అజాద్ మండిపడ్డారని సమాచారం. 2014లో ఎన్ని సీట్లు గెలుస్తారని, వచ్చే ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి చాలా ముఖ్యమని చెప్పినట్లు వార్తలు. ఏది ఏమైనా సీమాంధ్ర నాయకులకు ఆజాద్ కాస్తంత గట్టిగానే చురకలు అంటించాడని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Telanganavadam nutokka abaddalu
Danam nagender again makes u turn on the t issue  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles