Minister basavaraju saraiah sensational comments

hyderabad, joint capital, telangana and seemandhra states, minister sarayya, minister basavaraju saraiah sensational comments

Minister Basavaraju Saraiah sensational comments

Minister Basavaraju Saraiah.gif

Posted: 01/18/2013 06:47 PM IST
Minister basavaraju saraiah sensational comments

hydMinister Basavaraju Saraiah sensational comments

తెలంగాణ సమస్య జఠిలమవుతున్న కొద్ది రాజకీయ నాయకులు అనేక రకాలుగా మాట్లాడుతున్నారు.  ఇప్పుడు  రాజకీయ నాయకులు సమస్య ఒక్కటే  హైదరాబాద్.  హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వటానికి సీమాంద్రనాయకులు ఒప్పుకోవటం లేదు?  అలాగే హైదరాబాద్ లేని  తెలంగాణ రాష్ట్రం మాకొద్దు  అని  తెలంగాణ నాయకులు అంటున్నారు.  దీనిపై కేంద్రం తర్జనభర్జన పడుతుంది.  అయితే హైదరాబాద్ ను  ఉమ్మడి రాజధానిగా ఉంచితే? దీనికి తెలంగాణ నాయకులు ఒప్పుకోని విషయం తెలిసిందే. అయితే  హైదరాబాద్  ఐదేళ్ల ఉమ్మడి రాజధానిగా మార్చినా  పర్వాలేదని  బీసీ సంక్షేమశాఖ మంత్రి బస్వరాజు సారయ్య అన్నారు.  వరంగల్ లో వివిధ  అభివ్రుద్ది  కార్యక్రమాల్లో  పాల్గొన్న  ఆయన  హైదరాబాద్   తెలంగాణలో  అంతర్బాగమని  చెప్పారు.  హైదరాబాద్ తో  కూడిన  తెలంగాణ కోసం తాము పోరాటం  చేస్తున్నామని  స్పష్టం  చేశారు.  తెలంగాణ తప్పా ..మరే ప్రత్యామ్నాయాలకు  ఒప్పుకునే  ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు.  ఐదేళ్ల పాటు  హైదరాబాద్  నగరాన్ని  ఉమ్మడి  రాజధానిగా  మారిస్తే నష్టం  ఏముంటుందని  ప్రశ్నించారు. జైపూర్  కాంగ్రెస్  సమావేశంలో  తెలంగాణ  అంశాన్ని  ఈ ప్రాంత ప్రజా ప్రతినిధులు  లేవనేత్తుతారని  ఓ ప్రశ్నకు  సమాధానంగా  చెప్పారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rajagopal gets bail in omc case
Bomb threat to hyderabad charminar  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles