Sonia gandhi asks partymen to focus on unity

congress medho madhanam in jaipur, sonia gandhi, chintan shivir, manmohan singh, women, rahul gandhi, lok sabha,

Sonia Gandhi asks partymen to focus on unity

Sonia Gandhi.gif

Posted: 01/18/2013 04:20 PM IST
Sonia gandhi asks partymen to focus on unity

 Sonia Gandhi asks partymen to focus on unity

జైపూర్‌లో కాంగ్రెస్ మేధోమథన సదస్సు ప్రారంభమైంది. ఈ సమావేశానికి కాంగెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ తదితరులు హాజరయ్యారు. ఇందులో ప్రధానంగా ఐదు అంశాలపై చర్చించనున్నారు. సభ్యులకు అంబికా సోని ఆహ్వానం పలికగా, సోనియా గాంధీ ప్రారంభోపన్యాసం చేశారు. పార్టీని బలోపేతం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, పిల్లలు, యువతులపై వేధింపులను అరికట్టాలని పార్టీ నేతలకు సోనియా నిర్దేశించారు.  ఆర్థికాభివ్రుద్ది , సామాజిక  సామరస్యం  నాణానికి  బొమ్మాబొరుసులాంటివని సోనియా గాంధీ అన్నారు.  ప్రధాన పార్టీగా ఉన్న  మన కోటలు బీటలు వారుతున్నాయని , దేశం ఎదుర్కొంటున్న  సవాళ్లపై మనం ఆత్మపరిశీలన చేసుకోవాలని  ఆమె పార్టీ శ్రేణులకు  తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bomb threat to hyderabad charminar
Ysrcp mla srikanth reddy fires on congress party  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles