Lagadapati rajagopal talking to media

Lagadapati Rajagopal, Lagadapati, Rajagopal talking to media, Lagadapati Comments, Lagadapati Press meet

Lagadapati Rajagopal talking to media

Lagadapati Rajagopal talking to media.png

Posted: 01/17/2013 07:26 PM IST
Lagadapati rajagopal talking to media

Rajagopalగత రెండు మూడు రోజుల నుండి తెలంగాణ అంశం పై ఇటు తెలంగాణ నేతలు, అటు సీమాంధ్ర నేతలు ఏదో ఒక ప్రకటన చేస్తూనే ఉన్నారు. కానీ అందులో ఒక నాయకుడి మాట మాత్రం వినబడటం లేదు. వాళ్లెవరయ్యా అంటే.. ఎప్పుడు తెలంగాణ అంశం తెర మీదికి వచ్చినా ముందుండి వాటి పై ఏదో ఒక స్టేట్ మెంట్ ఇచ్చే లగడపాటి గొంతు నాలుగైదు రోజుల నుండి వినపడక పోయేసరికి, లగడపాటి మాట్లాడటం లేదేంటి అని కొందరు అనుకున్నారు. కానీ అతడు మళ్లీ ఇవాళ మీడియా ముందుకు వచ్చి తన గళాన్ని వినిపించారు. ఇన్ని రోజులు విదేశీ పర్యటనలో ఉన్నందున వచ్చి రాగానే ఢిల్లీలో మీడియా సమావేశం పెట్టి తనదైన శైలిలో తెలంగాణ పై స్పందించారు. మీడియా వద్దకు వచ్చి తెలంగాణ రావడం లేదని రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందని, ఎవరూ ఆందోళన పడవలసిన అవసరం లేదని అన్నారు. టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు సమైక్యవాదానికి రావాలని , ఆయనలో మార్పు రావాలని కనువిప్పు కార్యక్రమం చేపట్టబోతున్నామని ఆయన చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Battini uma maheswara rao died
Cpi narayana fires on gade  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles