Sankranthi celebration in silparamam

sankranthi celebration in silparamam, silparamam festival, silparamam hyderabad, silparamam hightechcity, silparamam sankranthi, silparamam contest, silparamam, sankranthi festival

sankranthi celebration in silparamam

13.gif

Posted: 01/13/2013 02:42 PM IST
Sankranthi celebration in silparamam

sa

        పల్లెలకు దీటుగా రాజధాని హైదరాబాద్ నగరంలోని శిల్పారామంలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ (ఆదివారం) సాయంత్రం 4 గంటల నుంచి గంగిరెద్దుల విన్యాసాలు ఉంటాయి. హరిదాసులు, బుడబుక్కల వేషాలు, మాంత్రికుడు సందర్శకులను అలరించనున్నారు. 14న ఉదయం 10 నుంచి గాలిపటాల పోటీలు, 2 నుంచి 4 గంటల వరకు రంగవల్లుల పోటీలు, సంప్రదాయ వంటల పోటీలు, సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు సాంప్రదాయ వస్త్రధారణ పోటీలు, నిర్వహించనున్నారు.
     అంతేకాదు వీటిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచినవారికి నగదు బహుమతులు, ప్రోత్సాహక బహుమతులు అందజేయనున్నారు. కాగా,  ఈ ఉదయం నుంచీ శిల్పారామానికి వచ్చే సందర్శకుల తాకిడి బాగా పెరిగింది. 

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tamilnadu govt introduce govt canteens
Cm kiran kumar reddy spech  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles