Seethamma vakitlo sirimalle chettu

seethamma vakitlo sirimalle chettu movie, seethamma vakitlo sirimalle chettu movie release, fans, hero fans death in tirupathi,

Seethamma Vakitlo Sirimalle Chettu

Seethamma Vakitlo Sirimalle Chettu.gif

Posted: 01/11/2013 11:00 AM IST
Seethamma vakitlo sirimalle chettu

Seethamma Vakitlo Sirimalle Chettu

తమ అభిమాన హీరోలు  సినిమా ఈ రోజు విడుదల కావడంతో   భారీ సంఖ్యలో అభిమానులు  సినిమా  ధియేటర్స్ దగ్గరకు చేరుకున్నారు.  వెంకటేశ్, మహేహ్ బాబులు నటించి  ‘సీతమ్మ వాకిట్లో  సిరిమల్లె  చెట్టు’  సినిమాను చూడాలన్న  కోరిక   ఓ  అభిమాని ప్రాణాలు  తీసింది.  ఈ రోజు  ఉదయం   సినిమా  చూడటానికి తిరుపతిలో  ధియేటర్ కిరణ్  అనే  అభిమాని  వచ్చాడు.   సినిమా ధియేటర్ వద్ద రద్దీ ఎక్కువగా  ఉండటంతో తన అభిమాన హీరో  సినిమా  ఎలాగైన చూడాలనే ఉద్దేశంతో  సినిమా ధియేటర్స్  వెనక మార్గంలో   లోపలికి వెళ్లటానికి  యత్నించాడు .  అతని చేసే  ప్రయత్నంలో  ప్రాణాలు పోతాయాని  అతని తెలియాదు. తన అభిమానించే  హీరో  సినిమా  చూసి తీరాలని అనే కోరిక బలంగా ఉండటంతో  అతని చేత ఆ ప్రయత్నం చేయించింది.  అయితే  అతను చేసిన  ప్రయత్నంలో  అపశ్రుతి జరిగింది.  సినిమా థియేటర్  అనుకోని ఉన్న విద్యుత్  ట్రాన్స్  ఫార్మర్  దిమ్మె సహాయంతో  ధియేటర్ లోకి  వెళుతుండగా  ప్రమాదవశాత్తు కాలు జారీ   ట్రాన్స్ ఫార్మర్ పై పడి  చనిపోయాడు.  అక్కడ పెద్ద మంటలు  రావటంతో  సినిమా ధియేటర్స్  యాజమన్యా అక్కడి వెళ్లి చూడగ ట్రాన్స్ ఫార్మర్  పై  పడిన  మనిషి  కనిపించారు.   సినిమా అభిమానులంత  ఆశ్చర్యానికి  లోనైనట్లు తెలుస్తోంది. సినిమా థియేటర్ సిబ్బంది  పోలీసులకు సమాచారం ఇవ్వటం?  ఈ రోజు  అక్కడు  సినిమాను నిలిపివేసినట్లు  సమాచారం.. అతను ఎవరు? ఎక్కడనించి వచ్చాడు? అతని కుటుంబ సభ్యులు ఎవరు? అనే దానిపై పోలీసులు  విచారణ చేస్తున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Vasantha gold company cheated public for 25 crores
Tollywood news it raids on dilraju office and d v v danayyas house  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles