Tourism minister chiranjeevi

minister chiranjeevi, tourism minister chiranjeevi, endowments minister ramachandraiah, minister ramachandraiah, power charges, congress government,

Tourism Minister Chiranjeevi

Tourism Minister Chiranjeevi.gif

Posted: 01/10/2013 04:08 PM IST
Tourism minister chiranjeevi

Tourism Minister Chiranjeevi

రాష్ట్రంలో  కరెంట్ మంటలు  రగులుతున్నాయి.  కరెంట్ మంటలను అదుపులోకి తీసుకురావాటానికి  ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. కానీ సొంత పార్టీ నాయకులు కూడా  కరెంట్  చార్జీ పెంపు విషయంలో  అసహనంగా ఉన్నారు.  రాబోయే ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ కష్టం వస్తుందని, అందుకే కరెంట్ ఛార్జీల పెంపును  ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని  కాంగ్రెస్ మంత్రులు  కొంతమంది కోరుకుతున్నారు.   కరెంట్ ఛార్జీల పై  మంత్రి రామచంద్రయ్య ప్రభుత్వం పై కొన్ని కామెంట్స్  చేయటం జరిగింది.  ఆయన చేసిన వ్యాఖ్యలకు  కేంద్ర మంత్రి చిరంజీవి మద్దతు లభించింది. విద్యుత్‌ ఛార్జీలపై మంత్రి రామచంద్రయ్య వ్యాఖ్యలు సబబేనని కేంద్రమంత్రి చిరంజీవి స్పష్టం చేశారు. విద్యుత్‌ ఛార్జీల పెంపు ప్రతిపాదనను పునరాలోచించుకోవాలని లేకపోతే పార్టీకే నష్టమని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో విద్యుత్‌ ఛార్జీల పెంపు ప్రభావం ఉంటుందని పార్టీలో ఆందోళనగా ఉందన్నారు. ఒవైసీ వ్యాఖ్యాలకు ఆయన ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటున్నారని చిరంజీవి అన్నారు. తెలంగాణ విషయంలో షిండే తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Junior doctors strike in osmania university
Mp rayapati sambasiva rao house attacked on samaikyandhra jac leaders  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles