Decision on telangana soon says pc chacko

telangan issue pc chacko, high command telangana, separate state trs, congress party, telangana issue, telangana leaders, telangana people

Decision on Telangana soon says PC Chacko

PC Chacko.gif

Posted: 01/07/2013 07:42 PM IST
Decision on telangana soon says pc chacko

P-C-Chacko

తెలంగాణ సమస్య పై కేంద్రం వస్తున్న మార్పులకు   తెలంగాణ నాయకులు  ఆనందంగా ఉన్నారు.  కేంద్రం పెట్టిన గడువు  దగ్గరపడుతున్న కొద్ది  తెలంగాణ ప్రజలకు , తెలంగాణ వాదుకులకు  ఆందోళన మొదలవుతుంది. అయితే  దీనిపై కాంగ్రెస్ అధిష్టానం సుదీర్ఘమైన చర్చలు జరుపుతుంది.   తెలంగాణ పై ఏదోకటి  తెల్చీ చెప్పటానికి సిద్దమైనట్లు తెలుస్తోంది.  అందుకు  ఢిల్లీ నుండి కొన్ని సంకేతాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ త్వరలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై గట్టి నిర్ణయం తీసుకోనుందని ఆపార్టీ అధికార ప్రతినిధి పీసీ చాకో తెలిపారు. తెలంగాణ అంశంపై కాంగ్రెస్ హైకమాండ్ దృష్టి సారించిందని ఆయన స్పష్టం చేశారు. గతంలో కేంద్ర హోంమంత్రి చేసిన ప్రకటన మేరకు నిర్ణయం తీసుకోవడానికి పార్టీ ఉద్దేశ్యపూర్వకంగానే నెల రోజుల గడవు విధించిందని ఆయన అన్నారు. గడువు ముగియడానికి మరో 20 రోజుల సమయం ఉందని చాకో పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Seven americans killed in helicopter crash in peru
Guntur sp ravi krishna  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles