బీహార్‌లో తన పూర్వీకులు పుట్టిన ప్రాంతాన్ని సందర్శించిన సమయంలో మారిషస్ అధ్యక్షుడు రాజ్‌కేశ్వర్ పుర్యాగ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆనందంతో కంటతడి పెట్టారు. పాతికేళ్ల క్రితమే ఆయన తన పూర్వీకుల సొంత ఊరును తెలుసుకునేందుకు పాట్నాలో మూడు రోజుల పాటు ప్రయత్నించారు. అయితే, ఆ ప్రయత్నం సఫలమవలేదు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సాయం వల్లే తమ స్వగ్రామమైన వాజిద్పూర్ను సందర్శించగలిగానని ఆయనకు పుర్యాగ్ కృతజ్ఞతలు తెలిపారు. తనకు స్వాగతం పలికేందుకు వచ్చిన ప్రజలను హృదయపూర్వకంగా పలకరించారు. తన బంధువులతో మాట్లాడారు. కాగా, పుర్యాగ్ పూర్వీకులను మారిషస్‌లోని చెరకు తోటలలో పనిచేసేందుకు బ్రిటీషువారు ఆ దేశానికి తరలించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more