Paritala sunitha sons sriram bail petition adjourns to jan 08th

paritala sriram case,paritala sriram anticpatory bail plea post poned, paritala sriram early bail petition , tdp mla paritala sunitha,

Paritala sunitha son's Sriram bail petition adjourns to Jan 08th

Paritala sunitha son.gif

Posted: 01/07/2013 01:14 PM IST
Paritala sunitha sons sriram bail petition adjourns to jan 08th

Paritala sunitha son's Sriram  bail petition adjourns to Jan 08th

పరిటాల రవి తనయుడు శ్రీరామ్ పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను జిల్లా కోర్టు రేపటికి వాయిదా వేసింది. కాంగ్రెస్ నేత సుధాకర్రెడ్డి  హత్యకు కుట్రపన్నారన్న  కేసులో శ్రీరామ్ తో సహా పలువురి పై దర్మవరం పోలీసులు  కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.  అయితే  శ్రీరామ్ ను  అరెస్టు  చేసేందుకు  గత వారంలో  ఎమ్మెల్యే  సునీత,  బంధువుల ఇళ్లలో  పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ విషయం తెలుగుదేశం ఎమ్మెల్యే పరిటాల సునీత,  అసెంబ్లీ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. సునీత  తెలగుదేశం పార్టీ అధినేత  చంద్రబాబుతో కూడా ఈ విషయం  చెప్పటం జరిగింది. అయితే   శ్రీరామ్‌పై హత్యాయత్నం కుట్ర కేసు నమోదైన సంగతి తెలిసిందే. అతని కోసం వారం రోజుల నుంచి పోలీసులు గాలిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kamalananda bharati swami comments on akbaruddin
Mla akbaruddin wants time to attend police station  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles