Nagam janardhan reddy fires on minister dk aruna

nagarkurnool mla nagam janardhan reddy,mla nagam janardhan reddy, nagam janardhan reddy fires on minister dk aruna, telangana issue, nagam demand, nagam deadline, cm kiran kumar reddy, samkya andhra,

nagam janardhan reddy fires on minister dk aruna

nagam janardhan reddy.gif

Posted: 01/05/2013 06:40 PM IST
Nagam janardhan reddy fires on minister dk aruna

nagam janardhan reddy fires on minister dk aruna

ఎమ్మెల్యే నాగం జనార్థన్ రెడ్డి   కాంగ్రెస్  పార్టీ  మంత్రి డీకే  అరుణ మీద తీవ్రమైన విమర్శలు చేశారు.   డీకే అరుణను తెలంగాణ నుండి తరిమికొడ్తం అని నాగం జనార్థన్ రెడ్డి అంటున్నారు.  తెలంగాణ గురించి  ఇప్పుటి వరకు ఆమె వైఖరి చెప్పాలని  ఆయన కోరారు. అయితే  టీఆరఎస్ నాయకులు, తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కలిసి తెలంగాణకు కోసం కష్టపడుతుంటే.  డీకే అరుణ మాత్రం , సీఎం కిరణ్ కుమార్  రెడ్డి చెప్పినట్లు  డీకే అరుణ  చేస్తుందని  ఆయన అన్నారు.  ఈ నెల 27 వరకు మంత్రి డీకే అరుణ తెలంగాణపై స్పష్టమైన వైఖరి చెప్పాలని నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే నాగం జనార్థన్‌రెడ్డి డిమాండ్ చేశారు. లేని పక్షంలో తెలంగాణ నుంచి డీకే అరుణను తరిమి కొడ్తామని హెచ్చరించారు. మంత్రి డీకే అరుణ సీమాంధ్రులకు మడుగులొత్తుతున్నారని విమర్శించారు.   తెలంగాణలో  ఉండి  మంత్రి డీకే  అరుణ సమైక్యాంద్రకు ఎలా మద్దతు ఇస్తుందని  ఆయన ఆవేశంగా అన్నారు.   తెలంగాణ బిడ్డగా నీవు తెలంగాణ కోసం ఏం చేశావు చెప్పాలని నాగం డిమాండ్ చేశారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Botsa for delhi today cm to leave on sunday
Tirupathi severe ragging in ttd ayurveda college  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles