Karnataka magistrate court awards one year jail term for jds mla

JDS MLA, KM Shivalinge, 2009 Lok Sabha elections,Karnataka

Karnataka: Magistrate court awards one-year jail term for JDS MLA

ail term for JDS MLA.gif

Posted: 12/31/2012 06:09 PM IST
Karnataka magistrate court awards one year jail term for jds mla

అందరు కొత్త సంవర్సం వేడుకలు జరుపుకొని సమయంలో  ఒక ఎమ్మెల్యే  ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష పడింది.  ఆయన అభిమానులు అందరు షాక్ తిన్నారు.  కొత్త సంవత్సరం రాక ముందే  ఎమ్మెల్యేకు జైలు శిక్షపడటానికి కారణం ఆయన ఎన్నికల్లో చేసిన  తప్పులకు ఇప్పుడు శిక్ష పడింది. 2009 సంవత్సరంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన కేసులో జేడిఎస్ ఎమ్మెల్యే కేఎం శివలింగే గౌడకు ఏడాది జైలు శిక్షను కోర్డు విధించింది. గౌడకు అరెస్డ్ వారెంట్ ను జారీ చేసి పోలీసులు కస్టడీలోకి తీసుకోవాలని కోర్డు ఆదేశించింది. అరసికేరే అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్లకు మాంసాహారాన్ని పంపిణీ చేసారని నమోదైన కేసులో సాక్ష్యాలు లభించడంతో శిక్ష ఖారరైంది. ఈ కేసులో గౌడకు వేయి రూపాయల జరిమానా విధించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gade venkat reddy press meet
Case against to paritala ravi son sriram  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles