To let board vishaka tdp office

chandrababu naidu, telangana, samaikyandhra, vishakapatnam

Samaikyandhra JAC sieged Vishaka Telugudesam Party office on Sunday and blamed TDP chief Nara Chandrababu Naidu for his T-stand

To-Let board vishaka tdp office.png

Posted: 12/30/2012 06:47 PM IST
To let board vishaka tdp office

tdp_officeటీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కి తలనొప్పుల మీద తలనొప్పులు వచ్చిపడుతున్నాయి. ఇఫ్పుడు ఆయన పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి లాగ తయారైంది. టీడీపీ అఖిలపక్షంలో తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చి హమ్మయ్య అనుకుంటుండగానే, అటు సమైక్యాంద్ర నుండి వేడి తగిలింది. సమైక్యాంధ్ర జేఏసీ కార్యకర్తలు టీడీపీ కార్యాలయానికి టులెట్ బోర్డు పెట్టారు. తెలుగుదేశం పా్టీ తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇవ్వడాన్ని వారు తప్పుపడుతున్నారు.టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు సీమాంధ్ర ద్రోహి అని విమర్శించారు. చంద్రబాబు పాదయాత్రను కూడా అడ్డుకుంటామని జేఏసీ నేత జేటీ రామారావు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Couple having romance in office
Attempt murder rti activist  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles