Cbi jd srisailam accident lakshmi narayana escapes unhurt

cbi jd accident, srisailam accident, cbi jd srisailam, lakshmi narayana srisailam accident, srisailam accident lakshmi narayana, cbi jd jagan case, illegal assets case lakshmi narayana

cbi jd srisailam accident: lakshmi narayana escapes unhurt

cbi jd srisailam accident.gif

Posted: 12/26/2012 08:10 PM IST
Cbi jd srisailam accident lakshmi narayana escapes unhurt

cbi jd srisailam accident: lakshmi narayana escapes unhurt

సిబీఐ జేడి  లక్ష్మీనారాయణకు  ఈరోజు కారు ప్రమాదం  తప్పింది.  లక్ష్మీనారాయణ  తన కుటుంబ సభ్యులతో కలిస  శ్రీశైలం వెళ్తుతున్న సందర్భంలో  ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. శ్రీశైలం ఘాట్ రోడ్డు వెళ్లుతున్న కారు, కర్నూల్ జిల్లా   దోమలపెంట వద్ద  ప్రహారీ గోడను తప్పించబోయి ఒక చెట్టును ఢికోని  నిలిచిపోయింది.

cbi jd srisailam accident: lakshmi narayana escapes unhurt

 అయితే ఈ సంఘటన శ్రీశైలానికి  30.కి.మీ. దూరంలో  జరిగినట్లు  తెలుస్తోంది.   ఈ విషయం తెలుసుకున్న ప్రజలు  ఆందోళనకు గురైనట్లు తెలుస్తోంది. అయితే  జేడి కి ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలిసిన వెంటనే రాష్ట్ర ప్రజలు ఊపిరి పిల్చుకున్నారు.

cbi jd srisailam accident: lakshmi narayana escapes unhurt

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bus fare fares to increase on january 1 2013
Rashtrapati convoy attacked  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles