Pcc chief botsa satyanarayana opinions on dcc meeting

botsa satyanarayana, pcc chief, dcc meeting, opinions, telangana issue, separate telangana state, samekyandhra opinion, parakala prabhakar

pcc chief botsa-satyanarayana opinions on dcc meeting

pcc chief botsa.gif

Posted: 12/26/2012 05:43 PM IST
Pcc chief botsa satyanarayana opinions on dcc meeting

pcc chief botsa-satyanarayana opinions on dcc meeting

పీసీసీ అద్యక్షుడు  బొత్స తన వ్యక్తి గత  అభిప్రాయం తెలంగాణ పై వివరించాడు.  తెలంగాణ కు నేను వ్యతిరేకం కాదంటూనే..  రాష్ట్రం  విడిపోవాలని  నేను కోరుకోను అని  బొత్స అన్నారు.  తెలంగాణ  డీసీసీ అధ్యక్షలతో  బొత్స  సమావేశమయ్యారు.  తెలంగాణ విషయంలో  పార్టీ విధానానికి  కట్టుబడి  ఉండాలని వారికి సూచించారు. దీనికి స్పందించిన  తెలంగాణ  డీసీసీ  అధ్యక్షులు  .. బొత్స వ్యాఖ్యలపై  అభ్యంతరం తెలిపారు. ఇవీ కేవలం  నా వ్యక్తి గత వ్యాఖ్యలేనని , పార్టీకి ఎలాంటి  సంబంధ లేదని బొత్స అన్నారు.  అయితే  హిందీ మాట్లాడేవారికి నాలుగు రాష్ట్రాలు ఉన్నప్పుడు తెలుగువారికి రెండు రాష్ట్రాలు ఉంటే తప్పేమీ లేదు అని డీసీసీ అధ్యక్షుల సమావేశంలో పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ తేల్చిచెప్పారు. అయితే రాష్ట్రం సమైక్యంగా ఉండాలన్నదే తన వ్యక్తిగత అభిప్రాయమని బొత్స అన్నారు.  రాష్ట్రం  సమైక్యంగా ఉంటనే  అభివ్రుద్ది  జరుగుతుందని...  ఎక్కువ మంది ప్రజలు  అదే  కోరుకుంటున్నారని    విశాలంద్ర మహాసభ ప్రతినిధులు బొత్సకు  వివరించారు.  తాము  అన్ని రాజకీయ పార్టీలను కలిసి సమైక్యంద్రకు మద్దతు తెలిపే విధంగా కోరుతామని  మహాసభ  ప్రతినిది  పరకాల  ప్రబాకర్  తెలిపారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Seven new airports to come up in andhra pradesh
Fit glow company survey  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles