Mopidevi released

mopidevi released, mopidevi venkataramana bail, interim bail mopidevi venkataramana, chanchalguda jail mopidevi venkataramana, mopidevi ayyappa swamy mala

Mopidevi released

Mopidevi released.gif

Posted: 12/24/2012 11:56 AM IST
Mopidevi released

Mopidevi released

 జగన్  అక్రమాస్తుల  కేసులో  అరెస్టయిన  మాజీ మంత్రి మోపిదేవి  వెంకటరమణ చంచల్ గూడ జైలు  నుంచి  ఈ రోజు ఉదయం  విడుదల అయ్యారు.   అయ్యప్ప  మాలధారణలో ఉన్న  మోపిదేవికి శబరిమల వెళ్లేందుకు  జనవరి  2 వరకూ  సీబీఐ కోర్టు  మధ్యంతర బెయిల్  మంజూరు  చేసిన విషయం తెలిసిందే.   మాజీ మంత్రి మోపాదేవి  వెంకట రమణ  మద్యంతర బెయిల్ పై విడుదలయ్యారు.  ఈ ఏడాది  మే 24 నుచి చంచల్  గూడ జైలులో  ఉంటున్న  మోపిదేవి  ఈరోజు ఉదయం  జైలు నుండి బయటకు వచ్చారు.   ఆయన శబరిమల వెళ్లేందుకు  జనవరి 2వరకు  సీబీఐ కోర్టు  మధ్యంతర బెయిలు మంజూరు చేసింది.  జనవరి 3న ఆయన తిరిగి సీబీఐ కోర్టులో  లొంగిపొనున్నారు.   మద్యంతర బెయిలు పై ఉన్న  సమయంలో  దర్యాప్తుని ప్రభావితం  చేసేవిధంగా ప్రవర్తించ రాదని  కోర్టు షరతు విధించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Botsa satyanarayana co operative society election meeting
Tdp calls for guntur bandh over kodelas arrest  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles