Delhi gangrape to stop rapes home minister sushil kumar shinde targets buses mum on gunning for criminals in city

delhi gangrape, delhi rape, sushil kumar shinde, bus tinted glasses, buses curtains, nation news,to stop rapes, home minister sushil kumar shinde targets buses, mum on gunning for criminals in city

delhi gangrape: to stop rapes, home minister sushil kumar shinde targets buses, mum on gunning for criminals in city

delhi gangrape.gif

Posted: 12/19/2012 04:01 PM IST
Delhi gangrape to stop rapes home minister sushil kumar shinde targets buses mum on gunning for criminals in city

delhi gangrape: to stop rapes, home minister sushil kumar shinde targets buses, mum on gunning for criminals in city

దేశం నలుములల నుండి మహిళ సంఘాలు పెద్ద డిమాండ్ చేస్తున్నాయి.   దేశరాజధానిలో  జరిగిన  కీచక  పర్యంపై  అన్ని వైపులా నిరసనలు వ్యక్తం అవుతుండటంతో కేంద్రం చర్యలకు ఉపక్రమించింది.  వైద్య విద్యార్థిని పై సామూహిక అత్యాచార ఘటనపై  రాజ్యసభలో  హోంమంత్రి   షిండే  మాట్లాడారు.  ఈ ఘటనలో  ఆరుగురు నిందితుల్లో  నలుగురిని  అరెస్టు  చేసినట్లు చెప్పారు.  ఢిల్లీలో  పోలీసులు  గస్తీనిముమ్మరం చేస్తామని చెప్పారు. అక్రమంగా బస్సులు తిప్పుతున్న వారిపై చర్యలు  తీసుకుంటామని  వెల్లడించారు.  ఫ్రైవేటు  బస్సులు  సిబ్బంది, మార్గం వివరాలు  తెలిపే బోర్డులను ప్రదర్శించేటట్లు  చూడాలని  పోలీసులను  ఆదేశించినట్లు  చెప్పారు.   వాహనాల  అధాలకు నల్లని ఫిల్మ్ లు, తెరలు  తొలగించేందుకు అన్ని రకాల  చర్యలు తీసుకుంటామని  వెల్లడించారు.   ఈ ఘటనపై సోనియా గాంధీ కూడా  సీరియస్ గా  కేంద్ర హోంమంత్రి లేఖ రాసినట్లు తెలుస్తోంది.  ఢిల్లీ ముఖ్యమంత్రి  షిలా దీక్షిత్ ఇంటి ముందు  మహిళ సంఘాలు, మహిళ నేతలు, విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.  వారిని చెదరగొట్టేందుకు  పోలీసులు  వాటర్ కేనన్లను ప్రయోగించారు.

delhi gangrape: to stop rapes, home minister sushil kumar shinde targets buses, mum on gunning for criminals in city

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Call all party meeting to protect telugu bjp
Ullasamga utsahamha hero yasho sagar died in road  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles