Shinde calls meet with police cm to meet women groups

delhi gangrape, rape, gangrape, crime against women, sheila dikshit, sushil kumar shinde, delhi police, stop this shame,home minister sushilkumar shinde, delhi police officers,

shinde calls meet with police, cm to meet women groups

shinde.gif

Posted: 12/19/2012 11:03 AM IST
Shinde calls meet with police cm to meet women groups

shinde calls meet with police, cm to meet women groups

దేశమంత  వైద్యవిద్యార్థిని పై జరిగిన  సామూహిక  అత్యాచారం  ఘటనపై  దేశవ్యాప్తంగా నిరసనలు  వ్యక్తం అవుతున్న  నేపధ్యంలో  కేంద్రం కఠిన చర్యలు  తీసుకునేందుకు  సిద్దం అవుతోంది.   హోంమంత్రి  సుశీల్   కుమార్  షిండే  ఢిల్లీ  పోలీసు ఉన్నతాధికారులతో  సమావేశాన్ని  ఈరోజు ఏర్పాటు  చేశారు.  ఇప్పటి వరకూ  ఈ ఘటనలో   పోలీసులు  తీసుకున్న  చర్యలపై  సమీక్షించనున్నారు.  మరో వైపు  ఢిల్లీ  ముఖ్యమంత్రి  షీలా దీక్షిత్   ఈ శుక్రవారం  ప్రత్యేక  అసెంబ్లీ  సమావేశం  ఏర్పాటు   చేయనున్నట్లు  తెలిపారు.  ఢిల్లీ  పోలీసులు,  లా అండ్  ఆర్డర్  ఢిల్లీ  ప్రభుత్వ ఆధీనంలోనే  ఉండాలన్న  దానిపై  ఈ సమావేశంలో  రాజకీయ  ఏకాభిప్రాయాన్ని   ఆమె కోరనున్నారు.   ఘటనపై   ఢిల్లీలోని  మహిళా  సంఘాలు  తీవ్ర ఆందోళన  వ్యక్తం  చేస్తున్న  నేపథ్యంలో  ఈ సాయంత్రం 6 గంటలకు  వారితో  భేటీ అయి చర్చించనున్నట్లు చెప్పారు.  ఢిల్లీలో జరిగిన  సంఘటన దేశమంత  నిరసనలు  వెల్లువెత్తున్నాయి.  దేశంలోని మహిళ సంఘాలు   మండిపడుతున్నాయి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Man died due to electric shock from mobile phone
T jac chairman not attend all party meeting  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles