Kavuri scips congress co ordinati meeting

kavuri sambasiva rao, ghulam nabi azad, congress

Kavuri scips Congress co - ordination committee meet.

kavuri scips congress co ordinati.png

Posted: 12/16/2012 10:30 AM IST
Kavuri scips congress co ordinati meeting

MP_Kavuri

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఏలూరు పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివ రావు తనకు కేంద్రంలో మంత్రి పదవి దక్కకపోవడం పై అలకబూని పార్టీకి, లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ పై కోపం తగ్గని కావూరి కాంగ్రెసు సమన్వయ కమిటీ భేటీకి తిరుగుబాటు పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివ రావు గైర్హాజరయ్యారు. గాంధీ భవన్ లో జరిగిన ఈ సమావేశాని కి గులాం నబీ ఆజాద్‌తో పాటు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, కేంద్ర మంత్రి చిరంజీవి, మాజీ పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ హాజరయ్యారు. కానీ సమన్వయ కమిటీ సభ్యుడైన కావూరి మాత్రం హాజరు కాలేదు. ఇవాళ జరగనున్న విస్తృత స్థాయి సమావేశంలో చర్చించాల్సిన పలు విషయాల పై ఈ కమిటీ భేటీ అయ్యింది. ముఖ్యమైన ఇలాంటి సమావేశానికే రాని కావూరి నేడు జరిగే విస్తృత స్థాయి సమావేశానికి హజరవుతాడో లేదో అని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chief secretary minnie mathew
Hillary clinton ill health  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles