Case filed on jc diwakara reddy sons

jc diwakara reddy, congress leader jc diwakara reddy, jc diwakara reddy sons, jc prabhakar Reddy, fast track court, anathapuram district, tdp leaders 2009 election,

case filed on jc diwakara reddy sons

jc diwakara reddy.gif

Posted: 12/15/2012 07:11 PM IST
Case filed on jc diwakara reddy sons

case filed on jc diwakara reddy sons

2009  ఎన్నికల సమయంలో  జరిగిన గోడవలకు ఇప్పుడు కేసు నమోదు చేయాలని  న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అనంతపురం జిల్లాకు చెందిన  సీనియర్ కాంగ్రెస్  నేత జేసి దివాకర్ రెడ్డి కుమారుడు  పవన్, జేసీ  సోదరుడు  ప్రభాకరరెడ్డి  కుమారుడు  అస్మిత్ లపై కేసు నమోదు చేయాలని  పాస్ట్ ట్రాక్  కోర్టు ఆదేశించింది.  2009 ఎన్నికల సందర్భంగా  కాంగ్రెస్ పార్టీ , తెలుగుదేశం పార్టీల మద్య అనంతపురంలో  గొడవలు జరిగిన విషయం తెలిసిందే.   2009 ఎన్నికల  సమయంలో   జేసీ దివాకర్ రెడ్డి  కొడుకు , ఆయన తమ్ముడు కోడుకు కలిసి జిల్లా హాల్ చల్ చేశారు.  అంతేకాకుండా  తెలుగు దేశం పార్టీ   నాయకుడి ఇంటిపై  దాడి చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.  అందుకు గాను ఇప్పుడు  టీడీపీ నాయకుడి ఇంటిపై దాడి చేసినందుకు  వీరిద్దరిపై కేసును నమోదు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ys sharmila padayatra today holiday
Central minister jaipal reddy advice to telugu movies  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles