Prapancha telugu mahasabhalu

Prapancha Telugu Mahasabhalu, cm kiran kumar reddy, world telugu mahasabhalu, world telugu mahasabhalu 2012,tirupati,

Prapancha Telugu Mahasabhalu

Telugu Mahasabhalu.gif

Posted: 12/15/2012 06:28 PM IST
Prapancha telugu mahasabhalu

Prapancha Telugu Mahasabhalu

రాష్ట్రంలో  తెలుగు మహాసభలు జరుగుతున్న సందర్భంలో  కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు.   తెలుగు మహాసభల  సందర్భంగా   తెలుగు భాషాభివ్రుద్దిపై  ప్రభుత్వం  ప్రత్యక శ్రద్ద చూపించాలని  అన్ని పక్షాలు డిమాండ్ చేశాయి.  ప్రభుత్వ పాలన పరంగానూ,  విద్యాపరంగానూ, తెలుగు భాష నిర్లక్ష్యానికి గురి కావటం పట్ల వారు గట్టిగా ప్రశ్నించారు.   తెలుగు మహాసభలపై  ముఖ్యమంత్రి  అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించారు. అయితే  ఈ సమావేశానికి  భాజపా , తెదేపా , సీపీఎం, లోక్ సత్తా  ప్రతినిధులు  మాత్రమే  హాజరయ్యరు.  మిగిలిన పక్షాల ప్రతినిధులు  హాజరుకాలేదు.   ఈసభల  నిర్వహణ  కోసం అందరి సహకారం  అవసరమని  ప్రభుత్వం కోరింది.  ఈసభల  సందర్భంగా   ప్రభుత్వం  అభివ్రుద్ది చేయాల్సిన  అంశాలను ఆయా పార్టీల ప్రతినిధులు సీఎం  ద్రుష్టికి  తెచ్చారు.  ఈ నెల 27 నుంచి  29 వరకు తిరుపతిలో  తెలుగు మహాసభలు  జరుగుతున్నందున తెలుగు వాడకాన్ని ప్రొత్సహించటంతో పాటు భాషను  అవమానించే  వారి పట్ల కఠిన శిక్షలు అమలు చేయాలని  అన్ని పక్షల ప్రతినిధులు డిమాండ్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Central minister jaipal reddy advice to telugu movies
Telangana congress ministers new demand  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles