Left parties rally on food safety

cpi and cpm party dharna, communist parties, left parties,left parties rally on food safety, cpm, cpi, cpi narayana, cpm raghuvulu,

left parties rally on food safety

left parties.gif

Posted: 12/15/2012 03:07 PM IST
Left parties rally on food safety

left parties rally on food safety

అన్ని రాజకీయ పార్టీ ఈ నెల 28న జరగబోయే అఖిల పక్ష సమావేశం గురించి ఆలోచిస్తుంటే .. వామపక్ష పార్టీలు  మాత్రం మరోల ఆలోచిస్తున్నాయి.    దేశంలో  సమర్థవంతమైన  ఆహార భద్రత చట్టాన్ని  రూపొందించాలని  కోరూతు  వామపక్ష పార్టీలు  కోటి సంతకాల  సేకరణ కార్యక్రమాన్ని  చేపట్టాయి.  నగరంలో  నారాయణ గూడ  కూడలి   వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో  సీపీఐ, సీపీఎం  రాష్ట్ర కార్యదర్శులు   నారాయణ, రాఘవులు పాల్గొన్నారు.  ఆహార భద్రత  చట్టం తీసుకురావలని  వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి.  అంతేకాకుండా  ప్రజాపంపిణీ వ్యవస్థలో  సబ్సిడీని ఎత్తివేసేందుకు  కేంద్రం  నగదు బదిలీ  పథకాన్ని  ప్రవేశపెట్టిందని రాఘవులు  విమర్శించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Trs mla ktr warning
Connecticut school shooting suspect was son of teacher  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles