Trs mla jupally arrest

mla jupally kirshna rao, trs mla jupally arrest, trs party, trs mla jupally arrest in electricity employees,trs mla jupally krishna rao, electricity employees

trs mla jupally arrest

trs mla jupally.gif

Posted: 12/13/2012 07:11 PM IST
Trs mla jupally arrest

trs mla jupally  arrest

టీఆర్ఎస్ ఎమ్మెల్యే జూపల్లి క్రిష్ణరావును బందించారు.  ఒక్క ఎమ్మెల్యేను  ఇలా బందించటం రాష్ట్రంలో మొదటిసారి.  టీఆర్ఎస్ ఎమ్మెల్యే జూపల్లి  విద్యుత్ శాఖ  ఎస్ఈని  ఆయన  ఇష్టం వచ్చినట్లు మాట్లడటంతో  ఉద్యోగులకు కోపంతో ఊగిపోయారు.  ఉద్యోగులందరు కలిసి  ఎమ్మెల్యే జూపల్లికి ఎలగైనా బుద్ది చెప్పాలని  ఉద్దేశంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యే  జూపల్లిని  ఎస్ఈ కార్యాలయంలో  బంధించి  కార్యాలయానికి తాళం వేశారు.  టీఆర్ఎస్ ఎమ్మెల్యే  జూపల్లి  వెంటనే క్షమాణలు చెప్పాలంటే  ఉద్యోగులు నినాదాలు చేస్తున్నారు. అయితే జూపల్లి  మాత్రం ఎస్ఈనీ ఏమి అనలేదని  ఉద్యోగులు కావాలనే నన్ను బందించారాని ఆయన ఆరోపిస్తున్నారు. ఈవిషయం తెలుసుకున్న పోలీసు జోక్యం చేసుకోవటం జరిగింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Voting ends peacefully in first phase of gujarat assembly elections gujarat
20000 teachers given appointment orders in chennai  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles