Mali prime minister arrested at home by soldiers

mali prime minister, cheick modibo diarra, amadou sanogo, prime minister arrested, world news, soldiers, malian prime minister sheikh modibo diarra

mali prime minister arrested at home by soldiers

mali prime minister.gif

Posted: 12/11/2012 12:33 PM IST
Mali prime minister arrested at home by soldiers

mali prime minister arrested at home by soldiers

ప్రధాని ఇల్లు నిర్భంధం అంటే  మన దేశ ప్రధాని మన్మోహన్ సింగ్ కాదులేంవి.  మాలీ ప్రధాని  చీక్ మొడిబో డియార్రాను  సైన్యం  గ్రుహనిర్భంధంలో  ఉంచింది.  కెప్టెనో  సనాగో ఆదేశాల మేరకు  ప్రధానని  ఇంటిని  నిర్భందంలో  ఉంచినట్లు  సైనికాధికారులు తెలిపారు.  ప్రధాని ఇంటి సైన్యం నిర్భందించానికి కారణం .. గత కొద్ది రోజుల నుండి  సైన్యానికి , ప్రధానికి మధ్య  విభేదాలు నెలకొన్న నేపథ్యంలో  ప్రధానిని నిర్భందించినట్లు తెలుస్తోంది.  అయితే సైన్యా ఇలా చేయటం పై  ప్రజలు మండిపడుతున్నారు.  ప్రధానిని ఇంట్లో నిర్భందించటం  ఇప్పుడు మాలి లో పెద్ద టాపిక్ మారింది.  అయితే  సైన్యం డిమాండ్స్ మాత్రం తెలియలేదు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Karachi firing leaves 4 dead
Kcr fire ys jagan on telangana issue  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles