Dec 28 deadline for political parties on tstate kodandaram

Telangana political JAC, TPJAC, ecember 28, elangana state, kodandaram, congress, ysr party, bjp party

Telangana political JAC (TPJAC) today put December 28 as deadline for the political parties over separate Telangana statehood issue.

Dec 28 deadline for political parties on Tstate.png

Posted: 12/10/2012 10:40 AM IST
Dec 28 deadline for political parties on tstate kodandaram

Kodandaramతెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఛైర్మెన్ కోదండరామ్ త్వరలో కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నారా ? అంటే ఆయన మాటలను బట్టి చూస్తుంటే అవుననే అనిపిస్తుంది. ఆయన తాజాగా రాజకీయ పార్టీలకు కొత్త డెడ్ లైన్ పెట్టారు. ఈనెల 28వ తేదీలోపు ఆయా రాజకీయ పార్టీలు తన వైఖరిని స్పష్టంగా తెలియజేయాలని, తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఇవ్వదని, ఆ పార్టీపై టిడిపి, వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లు ఎలాంటి ఒత్తిడి తెస్తాయో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమకు కొత్త ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిని తయారు చేయడం తమకు ఇబ్బంది కాదని ఆయన ప్రకటించారు. అంటే ఈయన మాటలను బట్టి చూస్తుంటే తెర వెనుక రాజకీయ పార్టీని పెట్టడానికి ప్రయత్నాలు ప్రారంభించాడా అనే అను మానాలు వ్యక్తం చేస్తున్నారు.. ఇక కోదండరామ్ మాట్లాడుతూ.... తెలంగాణ ఉద్యం చేసినా ఫలితం శూన్యం అని భావించే పార్టీల వైఖరి చూడలేకనే ఇలాంటి ప్రకటన చేశాడా ? లేక ఈ మధ్యనే కేసీఆర్ కి మళ్ళీ దగ్గరైన ఈయన ఆ పార్టీని బలోపేతం చేయడానికి ఇలాంటి ప్రకటన చేశాడా ? అన్నది మాత్రం తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా కోదండరామ్ కొత్త పార్టీ వైపే అడుగులు వేసే దిశగా ఉన్నాడని పలువురు రాజకీయ నాయకులు అంటున్నారు. ఈ నెల 28 తరువాత ఏం జరుగుతుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Earthquake recorded in the philippines
Dilip kumar comments on lagadapati  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles