Kenyan bomb blast kills three in nairobi

bomb blast in the Kenyan, Kenyan capital, Nairobi, kenyan bomb blast kills three in nairobi,eastleigh, bomb blast,

kenyan bomb blast kills three in nairobi

kenyan.gif

Posted: 12/08/2012 01:17 PM IST
Kenyan bomb blast kills three in nairobi

kenyan bomb blast kills two in nairobi

ముష్కరులు మళ్లీ రెచ్చిపోతున్నారు. ఇటీవల కసాయి కసబ్ ఉరి తీసిన విషయం తెలిసిందే. అయితే   దాని పై తీవ్రవాదులు  రెచ్చిపోతున్నారు.  ముష్కరులు వార్నింగ్ ఇవ్వటం కూడా జరిగింది. కానీ వారు ఇండియాను టార్గెస్ చేసినట్లు తెలుస్తోంది.  ఈ సారి  కేన్యా పై ముష్కరుల కన్ను పడింది.  నైరోబిలోని  ప్రార్థనా మందిరం  వద్ద ముష్కరులు  పేలుళ్లకు  పాల్పడ్డారు.  ప్రార్థనమందిరంలో జరిగిన  పేలుడు ఘటనలో  ముగ్గురు మరణించారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. దీని పై కెన్యా ప్రభుత్వం వెంటనే సహాయ చర్యలు చేపట్టింది.  అదికార సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. అయితే  ముష్కరులు ఎందుకు దాడి చేసింది అనే విషయం తెలియలేదు. ఒక్క ప్రార్థన మందిరంలోని బాంబులు పెట్టారా లేక ఇతర ప్రాంతల్లో కూడా  బాంబులు పెట్టారో తెలియదు గానీ ప్రజలు మాత్రం భయం వణికిపోతున్నారు. 

kenyan bomb blast kills two in nairobi

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Etela rajender fires on tdp and congress
Maldives takes over airport from gmr  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles