Congress supports jps swarajya deeksha

lok satta party, lok satta party chief jayaprakash narayana, swarajya deeksha, jp, mla jayaprakash narayan, congress supports jp, all political parties, movie director rajamouli,

congress supports jps swarajya deeksha

swarajya deeksha.gif

Posted: 12/07/2012 03:58 PM IST
Congress supports jps swarajya deeksha

all parties in support of jp s swarajya deeksha

లోక్ సత్తా  పార్టీ అధినేత  జయప్రకాశ్  నారాయణ  అవినీతికి వ్యతిరేకంగా  చేపట్టిన దీక్షకు మంచి స్పందన వస్తుంది.  ఎమ్మెల్యే జయప్రకాశ్ నారాయణ చేస్తున్న దీక్షకు అనేక పార్టీ నాయకులు మద్దతు తెలుపుతున్నారు.  ఇందిరాపార్క్ వద్ద చేపట్టిన  సురాజ్య  ఉద్యమం, జన చైతన్య దీక్ష మూడో  రోజుకు  చేరిన విషయం తెలిసిందే. అయితే ఈ దీక్షకు ప్రజల్లో చైతన్యం వచ్చి అందరు జేపీ దీక్షకు మద్దతు తెలుపుతున్నట్లు తెలుస్తోంది. పార్టీలకతీతంగా  నేతలు  జేపీ దీక్షకు సంఘీభావం తెలిపారు.  కాంగ్రెస్  పార్టీ నుండి  పీసీసీ అధ్యక్షుడు  బొత్స సత్యనారాయణ,  బీజేపి పార్టీ నుండి  బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్సీ చుక్కారామయ్య మద్దతు తెలిపారు. వీరితో పాటు  సినీ పరిశ్రమ నుండి  ప్రముఖ సీని దర్శకుడు రాజమౌళి, తమ్మారెడ్డి భరద్వాజ, రసమయి బాలకిషన్,  తదితరులు  దీక్షా వేదిక వద్దకు  చేరుకుని  జేపికి మద్దతు ప్రకటించారు.  అందరూ కలిసి వస్తే  అవినీతి నిర్మూలన సాధ్యమని నేతలు అన్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  World telugu mahasabhalu in tirupati
74 magnitude earthquake has struck off the east coast of japan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles