Students egg and stone attack on sharmila

Y S Sharmila, Students Egg and Stone Attack, Y S Sharmila , palamuru., Y S Sharmila attacked with Tomatoes, Stone Attack on Sharmila,

Y S Sharmila attacked with Tomatoes in palamuru.

Students Egg and Stone Attack on Sharmila.png

Posted: 12/04/2012 03:21 PM IST
Students egg and stone attack on sharmila

Sharmilaవైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి జైలుకు వెళ్ళడంతో ఆయన స్థానంలో మరో ప్రజా ప్రస్థానం పేరిట ఆయన సోదరి అయిన వైయస్ షర్మిళ మహా పాదయాత్రను చేపట్టిన విషయం తెలిసిందే. ఈమె పాదయాత్ర ప్రస్తుతం తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలో సాగుతుంది. ఈ పాదయాత్రలో ఇవాళ చేదు అనుభవం ఎదురైంది. ఈమె యాత్ర పాలమూరు యూనివర్శిటీకి చేరుకోగానే, విద్యార్థులు ఈమె పై రాళ్ళ వర్షం కురిపించారు. విద్యార్థులు విశ్వవిద్యాలయం పైకి ఎక్కి టమోటాలు, రాళ్ళతో దాడి చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావణం ఏర్పడింది. వైయస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు రంగ ప్రవేశం చేసి విద్యార్థుల పై దాడి చేశారు.  పోలీసులు విద్యార్థులను అదుపు చేయడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో షర్మిళ రక్షణ కొరకు కారులోకి కొద్ది దూరం వెళ్ళిపోయారు. ప్రస్తుతానికి షర్మిళ పాదయాత్రకు బ్రేక్ పడింది. విద్యార్థులు పాలమూరు విశ్వవిద్యాలయం ముఖ ద్వారం వద్ద షర్మిల దిష్టి బొమ్మను వేలాడదీశారు. ఈ దాడిని వైయస్సాసీపీ ఖండించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Norway court jails indian couple for child abuse
Earthquake in guntur  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles