Tavleen singhs durbar sonia said she would rather see her kids beg than enter politics

Tavleen Singhs Durbar, tavleen singh, durbar, books, gandhi family, sonia gandhi, rajiv gandhi, indira gandhi,kids beg than enter politics ,aicc president Sonia Gandhi

Tavleen Singh's 'Durbar': Sonia said she would rather see her kids beg than enter politics

durbar.gif

Posted: 11/29/2012 07:43 PM IST
Tavleen singhs durbar sonia said she would rather see her kids beg than enter politics

Tavleen Singh's 'Durbar': Sonia said she would rather see her kids beg than enter politics

రాజకీయా నాయకులు అప్పుడప్పుడు సహాజమైన పాదాలు వాడుతుంటారు.  ప్రజల మద్య నలిగే మాటలు రాజకీయా నాయకులు సందర్భాన్ని బట్టి వాడుతుంటారు.  ‘‘ బతికుంటే బలిసాకు అమ్ముకొని అయిన బ్రతుకుతాను బాబు  నాకు ఈ నరకం వద్దు’’  సామాన్య ప్రజలు అంటారు.  తలమించిన భారం తనపై పడినప్పుడు  మనిషిలోని హవాభవాలు ఇలా బయటకు వస్తాయి. ఇప్పుడు ఇలాంటి తలభారంతో నలిగిపోతున్న ఒక రాజకీయ నాయకులు వింత వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.  ఆమె ఎవరో కాదు  సాక్షాత్తూ  యూపీఏ చైర్ పర్సన్ , కాంగ్రెస్  అధినేత్రి  సోనియా గాంధీ. ‘‘ నా బిడ్డలు రాజకీయాల్లోకి రావడం కన్నా అడుక్కుతినడం మేలనుకుంటాను’’ అని సీనియర్  పాత్రికేయురాలు తవ్లీన్ సింగ్  తాను రాసిన ‘దర్భార్’ అనే పుస్తకంలో  ఇలాంటి  ఎన్నో అంశాలను  పేర్కొన్నారు.  యువ పైలట్ భార్యగా , ఇద్దరు  పిల్లల తల్లిగా  మూడుపదుల వయసులో  ఉన్నప్పుడు  సోనియా అలా అనేవారని, శాలువాలు, ఫర్ కోట్లు అంటే ఎంతో ఇష్టపడేవారని  తవ్లీన్ సింగ్  పేర్కొన్నారు.  గాంధీ కుటుంబంతో  సన్నిహితంగా  మెలగిన తవ్లీన్ సింగ్  రాజీవ్ గాంధీ హత్య జరిగిన  తర్వాత  ఈ పుస్తకం రాయడం మొదలుపెట్టినట్లు చెప్పారు.

Tavleen Singh's 'Durbar': Sonia said she would rather see her kids beg than enter politics

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Income tax raids on tv anchors
Chandrababu naidu comment on congress party  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles