Woman iaf officer commits suicide

Woman IAF officer commits suicide, Anandita Das suicide, 29-year-old squadron leader Anandita Das,Jodhpur,suicide by hanging,

Woman IAF officer commits suicide

Woman.gif

Posted: 11/28/2012 12:42 PM IST
Woman iaf officer commits suicide

Woman IAF officer commits suicide

భారత వాయు సేన ( ఐఏఎఫ్ ) మహిళా అధికారి  ఆత్మహత్య చేసుకున్న  ఘటన  రాజస్థాన్ లోని జోధోపూర్ లో  చోటు చేసుకుంది.  కోల్ కతాకు చెందిన ఆనందితా దాస్ (29)  జోధ్ పూర్  ఏయిర్ ఫోర్స్  స్టేషన్ లో గ్రౌండ్  డ్యూటీ  అధికారిగా  పనిచేస్తోంది.  ఎయిర్ ఫోర్స్  అధికారి  అయిన  భర్తతో కలిసి సంస్థ  క్వార్టర్స్ లో ఉంటోంది.  అయితే  ఈ ఉదయం  ఆమె తన క్వార్టర్స్ లో ఫ్యాన్ కు  ఉరివేసుకోని ఆత్మహత్య చేసుకుంది.  ఈ ఘటనపై  విచారణకు ఆదేశించినట్లు  రక్షణ  శాఖ ప్రతినిధి ఎస్ డీ గోస్వామి తెలిపారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Actress bhuvaneswari arrested
Mla peddireddy ramachandra reddy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles