Teacher orders child to drink urine

Teacher orders child to drink urine, East Godavari district education, Ananparthy corporate schools,English Medium school,hyderabad city, private school, ameerper area, five years boy, ghouse school boy, principal harassment, ghouse parenets compliant, police arrest principal, orbet high

Teacher orders child to drink urine; probe ordered

Teacher.gif

Posted: 11/22/2012 04:19 PM IST
Teacher orders child to drink urine

urine

విద్యాబుద్దులు నేర్పాల్సిన ఉపాద్యాయులే విచక్షణ మరచి ప్రవరిస్తున్నారు. ఒకటో తరగతి  చదువుతున్న విద్యార్థిపై ఉపాద్యాయురాలు  అక్రుత్యానికి పాల్పడిన సంఘటన తూర్పు గోదావరి జిల్లాలో   చోటుచచేసుకుంది.  అల్లరి చేస్తున్నాడనే  కారణంగా అనపర్తిలోనే సత్యభామ  పాఠశాలలో  ఒకటో  తరగతి విద్యార్థితో  ఉపాద్యాయురాలు మూత్రం తాగించింది.  విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు , బంధువులు పాఠశాల వద్దకు చేరుకుని  ఆదోళనకు దిగారు.  మరో సంఘటన హైదరాబాద్ లో జరిగింది.  సనత్‑నగర్ ఇందిరాగాంధీపురంలో ఆర్బిట్ గ్రామర్ స్కూల్‑ ప్రిన్సిపల్ ముంతాజ్ అహ్మద్ స్కూల్‑కు రావటం లేదని ఆగ్రహించి ఎల్‑కేజీ విద్యార్థి మహ్మద్ గౌస్‑ వీపుపై వాతలు తేలేలా కొట్టాడు. గౌస్ వంటిపై వాతలను గమనించిన విద్యార్థి తల్లిదండ్రులు స్కూల్ ఎదుట ఆందోళనకు దిగారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రిన్సిపల్‑ను అరెస్ట్ చేసి సనత్ నగర్ పోలీస్ స్టేషన్‑కు తరలించారు. 

Teacher orders child to drink urine; probe ordered

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nagarjuna met nimmagadda prasad in chanchalguda jail
Ajmal kasabs last words  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles