Kasabs last wish in any trouble

Ajmal Kasab, 26/11 attacks, Mumbai terror attack, Kasab`s last words,Ajmal Kasab, India, Maharashtra Home Minister, Mohammed Ajmal Kasab, Mumbai, Pakistan, Pakistan government, Sushil Kumar Shinde, Yerwada jail

Kasab's last wish in any trouble?

wish.gif

Posted: 11/21/2012 12:11 PM IST
Kasabs last wish in any trouble

Kasab's last wish in any trouble?

26/11  దాడుల ఘటనలో సజీవంగా పట్టుబడి విచారణ  సమయంలో  రకరకాల కోరికల చిట్టాను అధికారుల ముందు ఉంచిన అజ్మల్  కసబ్  చివరి ఘడియాల్లో ఎలాంటి  కోరికను  వెల్లడించకపోవడం గమనార్హం. విచారణ ఎదుర్కొంటున్న  సమయంలో తనకు బిర్యానీ  తినాలని ఉందని, సినిమాల్లో  నటించడానికే ఇక్కడికి వచ్చానని చెప్పిన కసబ్  తన చివరి కోరిక ఏమీ లేదని జైలు అధికారులకు తెలిపాడు.  కసబ్ ను ఉరితీసే ముందు పుణే ఎరవాడ జైల్లో  మాన్యువల్ ప్రకారం విధివిధానాలను  పూర్తి చేసినట్లు  జైలు  అధికారులు చెప్పారు.  చివరి కోరిక ఏదైనా ఉందా? అని  అడగగా ..ఏమీ లేదని కసబ్ సమాధానం చెప్పినట్లు  తెలిపారు.  కసబ్ కు శిక్ష అమలు సమాచారాన్ని  అతని కుటుంబసభ్యులకు తెలియజేయాలని ముంబయి హైకోర్టు ఆదేశించినట్లు జైలు అధికారులు చెప్పారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mumbai celebrates ajmal kasabs execution
Kasab hanged what about afzal guru asks bjp  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles