Letter to sonia puts botsa in tough spot

Botsa Satyanarayana on seriously,Union Minister in his letter, congress party, pcc cheif botsa, chief minister n kiran kumar reddy, sonia Gandhi, kishore chandra dev,

Letter to Sonia puts Botsa in tough spot

Botsa.gif

Posted: 11/20/2012 06:59 PM IST
Letter to sonia puts botsa in tough spot

Letter to Sonia puts Botsa in tough spot

పత్రికల్లో వచ్చిన  విధంగా  కేంద్ర మంత్రి  తనపై ఆరోపణలు చేస్తే  తీవ్రంగా ఖండిస్తున్నానని పీసీసీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ అన్నారు.  తనపై  ఆరోపణలు చేయడం సమంజసం కాదని, కేంద్ర మంత్రికి  వాటాలు ఉన్నాయోమోకానీ,  తనకు ఎలాంటి  వాటాలు లేవని బొత్స అన్నారు. ఏ ఉద్దేశంతో  తనపై  ఆరోపణలు  చేస్తున్నారో తనకు తెలియదన్నారు.  కొమరాడ నుంచి పవర్ ప్లాంట్ కు నీరు ఇవ్వవవ్దని పదే పదే చెప్పానని, పలుమార్లు లిఖిత పూర్వకంగా కోరానని బొత్స తెలిపారు.  రోశయ్య హయాంలో  నీటి కేటాయింపులు , ఉత్తర్వులు నిలుపుదల చేయించాన్నారు.  పవర్ ఫ్లాంట్ కు  నీరు ఇచ్చే  విషయంలో  కేంద్ర మంత్రి సుముఖంగా ఉన్నారని  అధికారులు  చెప్పారని  బొత్స  పేర్కొన్నారు.  ఇప్పుడు  జీవో  ఇచ్చిన  విషయం తనకు తెలియదని వివరాలు తెలసుకుంటానని బొత్స తెలిపారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ready to talk to left for no confidence motion mamata
Womens security in madhya pradesh soon  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles