Tdp leader payyavula keshav speaks to media

TDP leader Payyavula Keshav press meet, tdp leadre, tdp, ysrcp, ys jagan, ys jaganmohan reddy, keshav join in ysrcp, payyavula keshav join to ys jagan party

TDP leader Payyavula Keshav speaks to media

Payyavula.gif

Posted: 11/20/2012 01:07 PM IST
Tdp leader payyavula keshav speaks to media

TDP leader Payyavula Keshav speaks to media

తెలుగుదేశం పార్టీ నాయకుడు పయ్యావుల కేశవ్  పై పార్టీలో కొత్త పుకార్లు పుట్టాయి.  తాను వైఎస్ జగన్ పార్టీలోకి  వెళ్తున్నట్లు వచ్చిన వార్తలు  ఎంతో బాధ కలిగించని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.  ఎన్టీఆర్  ట్రస్టు భవన్ లో మీడియాతో  మాట్లాడుతూ  వైకాపాలోకి వెళ్తున్నట్లు వచ్చిన వార్తలను ఖండించిన  పయ్యావుల కంటతడిపెట్టారు.  వైకాపా  వ్యూహంలో భాగంగానే అసత్య ప్రచారం  చేస్తోందని మండిపడ్డారు.  వారు, వీరు వస్తున్నారంటూ  ఆ పార్టీ  మానసికంగా నేతలను  ఆందోళనకు  గురిచేస్తోందని  అన్నారు.  జగన్ తండ్రి వైఎస్తోనే పోరాటం చేసిన  తాను  ఆ పార్టీలోకి వెళ్లే ప్రశ్నే ఉత్పన్నం కాదని స్పష్టం చేశారు.  వైకాపా నేతలకు చిత్తశుద్ది  ఉంటే ఈ విషయంలో కాణిపాకం వినాయకుడి  ఎదుట ప్రమాణం చేయాలని  సవాలు విసిరారు.  ప్రతిష్ఠ , గౌరవాన్ని  దెబ్బతీసేలా  ప్రయత్నిస్తే  బెదిరే మనిషిని తాను కాదని  పేర్కొన్నారు. తెదేపా సైనికుడిగా  పార్టీ కోసం మున్ముందు మరింత కష్టపడతానని ఆయన  చెప్పారు.  మీడియా బాధ్యత, సమన్వయంతో వ్యవహరిస్తే  బాగుంటుందని సూచించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Womens security in madhya pradesh soon
Bangalore one dead in bank robbery rs 10 lakh stolen  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles