Bjp leader kishan reddy fires on mim

bjp vs mim party, bjp leader g kishan reddy, mim party, bjp , bhagyalaxmi temple, bjp president kishan reddy, mim leaders, kishan reddy slammed mim party, mla g kishan reddy,

BJP Leader Kishan Reddy Fires on MIM

BJP.gif

Posted: 11/15/2012 02:43 PM IST
Bjp leader kishan reddy fires on mim

BJP Leader Kishan Reddy Fires on MIM

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఎంఐఎంపై విరుచుకుపడ్డారు. ఎంఐఎం రాష్ట్ర ఎజెండాతో పనిచేస్తోందని ఆయన విమర్శించారు. పాతబస్తీలో చేసిన గుండాయిజాన్ని ఎంఐఎం రాష్ట్రవ్యాప్తంగా విస్తరింపచేస్తుందా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇతర ముస్లింలను ఎదగకుండా ఎంఐఎం కుట్ర చేస్తోందని కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఆపార్టీ దౌర్జన్యాలను బీజేపీ నిలదీస్తోందని ఆయన అన్నారు. భాగ్యలక్ష్మి ఆలయం విషయంలో రాజకీయ పక్షాలు ఎందుకు స్పందించటం లేదని కిషన్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. ఎంఐఎం మద్దతు ఉపసంహరించుకున్నా మేయర్ ఎందుకు రాజీనామా చేయలేదన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Us general lands in romance scam
Cm kiran speech on childrens day celebration  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles