Minister chiranjeevi to inspect damaged crops

Chiranjeevi, tourism, prime minister, Gannavaram airport, West Godavari districts, local leaders, touring Andhra Pradesh, cyclone Neelam, festival of lights

minister chiranjeevi to inspect damaged crops

chiranjeevi.gif

Posted: 11/12/2012 01:18 PM IST
Minister chiranjeevi to inspect damaged crops

Chiranjeevi to inspect damaged crops

కేంద్ర పర్యాటక శాక మంత్రి  కె. చిరంజీవి  ఉభయగోదావరి  జిల్లాల్లోని  వరద ప్రభావిత  ప్రాంతాల్లో   ఈ రోజు పర్యటిస్తున్నారు.  పశ్చిమగోదావరి  జిల్లా ఏలూరు వైఎస్ఆర్ కాలనీలో  వరద బాధితులకు చిరంజీవి  నిత్యావసర  వస్తువులను  పంపిణీ  చేశారు.  నీలం తుఫాను ప్రభావంతో  నష్టపోయిన బాధితులను  పరామర్శించారు.  నష్టపోయిన రైతుల కష్టాలు  తనకు తెలుసునని  , కేంద్రంత్రో  మాట్లాడి సహాయం  చేసేందుకు క్రుషిచేస్తానని చిరంజీవి రైతులకు మాటఇచ్చారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cbi jd lakshmi narayana visit ahobilam temple
Minister sridhar finds fault with censor board over  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles