Woman is brahmanism film dispute is over

woman in braamanism, telugu novel, chalam braamaneekam, controversy of woman in braamanism, brahmin community, denikaina ready, controversy dkr controversy

Woman is Brahmanism film dispute is over, as the producer accepted to change the title. A nine member committee was constituted by the State government on Saturday to look into the issues related to the film A Woman in Brahmanism. The film is yet to be released in the State

Woman is Brahmanism film dispute is over.png

Posted: 11/05/2012 09:08 PM IST
Woman is brahmanism film dispute is over

women_in_brahmanisam

గత కొన్ని రోజులుగా బ్రాహ్మణులను కించపరిచే విధంగా ‘ఉమెన్ ఇన్ బ్రాహ్మణిజం ’ సినిమా ఉందంటూ బ్రాహ్మణ సంఘాలు పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. బ్రాహ్మణ సంఘాలు సాగించిన పోరాటం ఎట్టకేలకు ఫలించింది. ఈ సినిమా పేరు మార్చేందుకు, అభ్యంతర దృశ్యాలను తొలగించేందుకు నిర్మాత అంగీకరించారు. దీంతో ఈ సినిమా చెలరగుతున్న వివాదానికి తెర పడనుంది. బ్రాహ్మణులు చేసిన ఆందోళనకు ఈ సినిమాపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీని కూడా వేసింది. ఈ కమిటీ  'ఉమెన్ ఇన్ బ్రాహ్మణిజం'ను ఇవాళ వీక్షించింది. దీని పై ప్రభుత్వానికి రేపు నివేదిక ఇవ్వనుంది. మరి ఇప్పటికైనా బ్రాహ్మణులు శాంతిస్తారో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  New york a new storm
Mla nagam may join bjp  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles