Four children died in west godavari

Child, Died, Due, Electricity, Shock, Main, Wire, In, West, Godavari, District

Shock circuit Killed 4 Children In West Godavari District

Four children  died in west godavari.png

Posted: 11/05/2012 08:55 PM IST
Four children died in west godavari

పశ్చిమ గోదావరిలో దారుణం జరిగింది. నలుగు చిన్నారులు నిద్రలోనే శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. వివరాల్లోకి వెళితే... జిల్లాలోని పెదవేగి మండలం గోవిందరావు గూడెంలో ఒకే మంచంపై నిద్రిస్తున్న నలుగురు పిల్లలపై విద్యుత్ వైరు తెగి పడి మంటలు అంటున్నాయి. ఈ మంటల్లో చిన్నారులు దహనమయ్యారు. మంటలకు ఇల్లు కూడా కాలిపోయింది. మంటలను చూసిన చుట్టుపక్కల వాళ్లు ఆర్పడానికి ప్రయత్నించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. మృత్యువాత పడిన పిల్లలను శరీష (3), పండు (4), గౌరీశంకర్ (5), సాగర్ బాబు (3)లుగా గుర్తించారు. ఈ సంఘటనతో ఆ ప్రాంతం అంతా ఆర్తనాదాలతో మార్మోగిపోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mla nagam may join bjp
State has failed to act naidu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles