Governor condoles erran naidu death

yerran naidu,yerran naidu killed,yerran naidu dies,yerran naidu road accident,yerran naidu funeral,yerran naidu dead body,yerran naidu tdp

Leaders condoled the death of TDP leader Erran Naidu, who died in a road accident today

Governor condoles Erran Naidu death.png

Posted: 11/02/2012 11:38 AM IST
Governor condoles erran naidu death

governor-narasimhanతెదేపా పార్టీ సీనియర్ నేత, పోలిట్ బ్యూరో సభ్యుడు కింజారపు ఎర్రన్నాయుడు మృతి మన రాష్ట్ర గవర్నర్ నరసింహన్ తీవ్ర దిగ్బాంత్రిని వ్యక్తం చేశారు. కేంద్రమంత్రిగా, పార్లమెంటు సభ్యునిగా, ఎమ్మెల్యేగా తిరుగులేని నేతగా పేరు తెచ్చుకున్న ఎర్రన్నాయుడు  చేసిన సేవలను గుర్తుచేసుకుంటూ... మన రాష్ట్రం ఓ మంచి నాయకుడ్ని కోల్పోయిందని ఆయన సంతాప సందేశంలో పేర్కొన్నారు. ఆయన మృతి పట్ల ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియ జేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  All parties condolences yerran naidu death
Tdp seniorl leader yerram naidu dies in road accident  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles