Cholesterol lowering drugs let make a horror film

Cholesterol Lowering Drugs, Let Make A Horror Film, Cholesterol control

Cholesterol Lowering (Statin) Drugs: Let's Make A Horror Film! As unlikely as it may seem, we could easily make a horror film out of the facts surrounding the.

Cholesterol Lowering Drugs Let Make A Horror Film.png

Posted: 10/30/2012 06:17 PM IST
Cholesterol lowering drugs let make a horror film

Horror_Filmసినిమాలు వినోదం కోసమే చూస్తామనుకుంటాం. కానీ సినిమాలు చూడటం వలన శరీరానికి కూడా మేలు జరుగుతుందని తాజా అధ్యయంలో తేలింది. హారర్ సినిమాలు సోఫాలో కూర్చుని చూస్తే శరీరంలో పేరుకుపోయిన క్యాలరీల కొద్దీ కొవ్వును కరిగిపోతుందట. తొంభై నిమిషాల వ్యవధితో ఉండే ఒక హారర్ సినిమాను చూస్తే శరీరంలో 113 క్యాలరీల శక్తి ఖర్చవుతుందట, ఇది అరగంట వాకింగ్ చేయడంతో ఖర్చయ్యే శక్తికి సమానం. హారర్ సినిమాలు చూసేటపుడు గుండె కొట్టుకునే తీరు, శ్వాస ద్వారా అందే ఆక్సిజన్ పరిమాణం, విడుదలయ్యే కార్బన్‌డై ఆక్సైడ్‌ను బట్టి శక్తి ఖర్చు అంచనాలు వేసినట్లు వారు వివరించారు. సో... వ్యాయామం చేయడానికి బద్దకించే వారు కనీసం హారర్ సినిమాలు చూసైనా కరిగించుకోండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Saibaba sansthan bans using mobile phones
Ducks die of suspected bird flu in bangalore  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles