Unexploded wwii bomb closes japan airport

Unexploded WWII bomb closes Japan airport, World War II, US Japan war, Sendai airport, WWII bomb,america bomb, Japan bomb,flight runway bomb, flight bomb, Japan airport bomb

Unexploded WWII bomb closes Japan airport

bomb.gif

Posted: 10/30/2012 03:36 PM IST
Unexploded wwii bomb closes japan airport

Unexploded WWII bomb closes Japan airport

రెండో ప్రపంచ యుద్దం నాటి  పేలని బాంబు లభ్యం కావడంతో  ఉత్తర జపాన్ లోని  ప్రముఖ విమానాశ్రయం మూతపడింది.  సెందాయ్ విమానాశ్రయంలో  రన్ వే వద్ద నిర్మాణ పనులు  చేపడుతున్న కార్మికులు 250 కిలోగ్రాముల పేలని బాంబును గుర్తించి  అధికారులకు సమాచారమందించారు.  వెంటనే  అప్రమత్తమైన అధికారులు 92 విమానాలను రధ్దు చేశారు.  ఆ బాంబును  రెండో ప్రపంచ  యుద్ద సమయంలో  అమెరికా తయారు చేసిందిగా  భావిస్తున్నారు. బాంబును నిర్వీర్యం చేయడానికి  చుట్టుపక్కల ప్రాంతాలలోని ప్రజలను ఖాళీ  చేయించే ప్రయత్నంలో  ప్రభుత్వం ఉంది. రెండో ప్రపంచ యుద్ద సమయంలో  జపాన్ పై అమెరికా ఎక్కువగా  బాంబులు ప్రయోగించింది.  దీంతో ఇలాంటి పేలుడు పదార్థాలు  లభించడం ఇక్కడ  సాధారణమని  అధికారులు తెలిపారు. 

Unexploded WWII bomb closes Japan airport

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ducks die of suspected bird flu in bangalore
Cyclone nilam threat  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles